ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ అయినటువంటి బుక్ మై షో లో కొన్ని సినిమాలకు అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పటి వరకు ఇండియన్ సినిమా లలో బుక్ మై షో ఆప్ లో అత్యధిక ఇంట్రెస్ట్ ను సాధించిన టాప్ 8 మూవీ లు ఏవో తెలుసుకుందాం.
విక్రమ్ : కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు బుక్ మై షో ఆప్ లో 2.3 మిలియన్ ఇంట్రెస్ట్ లు లభించాయి.
వలిమై : అజిత్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు బుక్ మై షో ఆప్ లో 2.2 మిలియన్ ఇంట్రెస్ట్ లు లభించాయి.
కే జి ఎఫ్ చాప్టర్ 2 : యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు బుక్ మై షో ఆప్ లో 2.1 మిలియన్ ఇంట్రెస్ట్ లు లభించాయి.
ఆర్ ఆర్ ఆర్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు బుక్ మై షో యాప్ లో 1.7 మిలియన్ ఇంట్రెస్ట్ లు లభించాయి.
బాహుబలి 2 : ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు బుక్ మై షో యాప్ లో 1.1 మిలియన్ ఇంట్రెస్ట్ లు లభించాయి.
ఆది పురుష్ : ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు బుక్ మై షో యాప్ లో 1.1 మిలియన్ ఇంట్రెస్ట్ లు లభించాయి.
పుష్ప : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప మూవీ కి బుక్ మై షో యాప్ లో 864 కే ఇంట్రెస్ట్ లు లభించాయి.
రాధే శ్యామ్ : ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు బుక్ మై షో యాప్ లో 830 కే ఇంట్రెస్ట్ లు లభించాయి.