తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీకళ్యాణం అనే తో
హీరోయిన్ గా తెలుగు ,ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. మొదటి తోనే తెలుగమ్మాయిలా కనిపించి ఆకట్టుకుంది.ఆ తర్వాత వరుస లు చేసిన ఈ భామకు
చందమామ తో మంచి గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలోనే దర్శక ధీరుడు
రాజమౌళి దర్శకత్వంలో మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన
మగధీర తో స్టార్ డమ్ తెచ్చుకుంది.
మగధీర భారీ విజయం సాధించడంతో
కాజల్ టాప్
హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరంరాలేదు. వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ కు దక్కిందుకుంది. అలాగే సీనియర్ హీరోలతోను నటించి మెప్పించిన ఈ
భామ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే పెళ్ళాడి లకు చిన్న బ్రేక్ ఇచ్చింది.పెళ్లి తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కాలేజ్ ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. తెలుగులో
కాజల్ బ్యాక్ టు బ్యాక్ లు చేస్తుంది.
సత్యభామ అనే లేడీ ఓరియెంటెడ్ చేస్తుంది. ఈ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ నుంచి
కాజల్ లుక్ ను రిలీజ్ చేశారు.
తాజాగా ఈ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో
కాజల్ మాట్లాడుతూ..మాకు ఇంత పేరు ప్రఖ్యాతలు రావడానికి కారణం తెలుగు ప్రేక్షకులు అని తెలిపింది. సత్యభామగా ఈ సారి మీ ముందుకు రాబోతున్నా. ఇప్పటి వరకు నేను చేయని పాత్ర ఇది. తప్పకుండా మీకు నచ్చింది. నేను ఎక్కడికి వెళ్లిన నా కొడుకు నీల్ ను తీసుకువేళ్తుంటా.. కానీ ఈసారి నేను నా బిడ్డను తీసుకురాలేదు. కానీ
సత్యభామ ప్రీరిలీజ్
ఈవెంట్ కు నా కొడుకును
హైదరాబాద్ కు తీసుకొస్తా .. అని తెలిపింది. ఇక
కాజల్ నటసింహం బాలకృష్ణతో కలిసి భగవంత్
కేసరి లో నటిస్తున్నారు. ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.