మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి హ్యాపీ డేస్ మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఒక్కో విజయాన్ని అందుకుంటూ అతి తక్కువ కాలంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్నానానికి వెళ్లి పోయింది. అలాగే చాలా సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా కాలాన్ని కొనసాగించింది. ప్రస్తుతం కూడా ఈ నటి సూపర్ క్రేజ్ ఉన్న సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ వస్తుంది.
అందులో భాగంగా ప్రస్తుతం ఈ నటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న భోళా శంకర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. కొంత కాలం క్రితమే ఈనటి ఎఫ్ 3 ... గుర్తుందా సీతాకాలం అనే తెలుగు మూవీ లలో కూడా హీరోయిన్ గా నటించింది. ఇందులో ఎఫ్ 3 మూవీ యావరేజ్ విజయాన్ని అందుకోగా ... గుర్తుందా సీతాకాలం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశపరిచింది. తెలుగు తో పాటు ఈనటి ఈమధ్య కాలంలో ఎక్కువగా తమిళ , హిందీ సినిమాలలో కూడా నటిస్తూ వస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ నటి తమిళ్ లో జైలర్ అనే సినిమా లోను హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమాలో రజనీ కాంత్ హీరోగా నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా తమన్నా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో తమన్నా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ప్రస్తుతం. ప్రస్తుతం తమన్నా కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.