బికినీతో హీట్ పుట్టిస్తున్న మధురిమ...!!
బాలీవుడ్ లో వన్ నైట్ స్టాండ్ మూవీ తో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత ఆజార్ మూవీలో ముఖ్యమైన పాత్రలో నటించింది.. ఆ తర్వాత కన్నడలో టైగర్ అనే సినిమాలో కూడా నటించింది ఇక ఆమెకు హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరకు షిఫ్ట్ అయింది మధురిమ.. ప్రస్తుతం పిశాచిని అనే సీరియల్ లో ప్రధాన పాత్రలో నటిస్తోంది.బాలీవుడ్లో అడుగుపెట్టిన తర్వాత తనలోని హాట్ గ్లామర్ తో అందరినీ బాగా ఆకట్టుకుంటోంది.ఇంస్టాగ్రామ్ లో హాట్ యాంగిల్ తో పలు రకాల ఫోటోలను షేర్ చేసింది . బికినీలోని హాట్ హాట్ అందాలతో అదరగొట్టింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి. స్విమ్మింగ్ పూల్ పక్కనే రెడ్ కలర్ బికినీలో మధురిమ షేర్ చేసిన ఈ ఫోటోలు కుర్రాళ్లకు అందాల కనువిందు చేస్తున్నాయి.ఆ ఫోటోలపై నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.