రోజురోజుకి మారిపోతున్న నిహారిక..!!

Divya
మెగా డాటర్ నిహారిక కొనిదెల ఈ మధ్యకాలంలో తన రూట్ మార్చేసింది. మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నిహారిక మొదట బుల్లితెర పైన యాంకర్ గా సందడి చేసింది. ఆ తరువాత సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా పద్ధతిగా క్యూట్ గా ఉండే కథ లని ఎంచుకొని నటిగా తనని తాను ప్రూఫ్ చేసుకున్నది.. కానీ ఆ సినిమాలు సక్సెస్ కాలేకపోవడంతో సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత సిద్దు జొన్నలగడ్డ అనే వ్యక్తిని ప్రేమించి పెద్దలను ఒప్పించి మరి వివాహం చేసుకుంది నిహారిక.

గత కొద్దిరోజులుగా నిహారిక సిద్దు జొన్నలగడ్డతో విడాకులు తీసుకుందంటూ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది. తాజాగా మెస్సి హెయిర్ తో రెండువేల అదరగొట్టేస్తోంది ఈ ముద్దుగుమ్మ హెయిర్ ని బాగా మెస్సిగా చేసి లూస్ హెయిర్ గా వదిలేసింది. ఆ తర్వాత ఎల్లో కలర్ ట్రెండీ వేరు ధరించి చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది నిహారిక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

ఇటీవల నిహారిక నటించిన డెడ్ పిక్చర్ అనే వెబ్ సిరీస్ లో చాలా యాక్టివ్గా కనిపించింది గతంలో ఆమె ముద్దపప్పు ఆవకాయ వంటి వెబ్ సిరీస్లో కూడా నటించింది. తాజాగా నటించిన డెడ్ పిక్సెల్ వెబ్ సిరీస్ లో బోల్డ్ పదాలను ఎక్కువగా వాడి అందరికీ షాక్ ఇచ్చింది నిహారిక. వెబ్ సిరీస్ లోనే కాకుండా నిజజీవితంలో కూడా నిహారిక బోల్డ్ గా మారుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. రియల్ లైఫ్ లో కూడా నిహారిక బోర్డ్ గా ఉండేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం ఎన్నడూ లేని విధంగా బికినీ ఫోటోలతో క్లీవెజ్ ఫోటోలను షేర్ చేస్తూ  కుర్రాళ్ళ మొదలు పోగొడుతోంది ఇటీవలే తన స్నేహితులతో కలిసి పలు రకాల ఫోటోలను షేర్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: