ఇకపోతే ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ
మూవీ బృందం ఈ
సినిమా ప్రమోషన్ లను మొదలు పెట్ట బోతుంది. అందులో భాగంగా ఈ
సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ
మూవీ యొక్క ట్రైలర్ ను రేపు అనగా
జూన్ 24 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం నిన్న అధికారికంగా ప్రకటించింది. ఈ
సినిమా టీజర్ ను రేపు ఏ ప్రాంతంలో ... ఏ సమయానికి విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని తాజాగా ఈ
మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ
మూవీ యొక్క టీజర్ ను రేపు అనగా
జూన్ 24 వ తేదీన
వైజాగ్ లోని జగదాంబ
థియేటర్ లో సాయంత్రం గంటల 30 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ను విడుదల చేసారు.
ఈ
మూవీ టీజర్ పై మెగా అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ
మూవీ టీజర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.