కేపీ చౌదరితో పరిచయంపై క్లారిటీ ఇచ్చిన నటి జ్యోతి..!!
తన మొబైల్ నుంచి డేటా రిటర్న్ చేసుకున్న అభ్యంతరం లేదని ఎలాంటి తప్పు చేయలేనిప్పుడు ఎందుకు భయం అంటూ తెలియజేసింది. అవసరమైతే నార్కోటిక్ టెస్టుకు సిద్ధమేనంటూ.. పార్టీలకు వెళ్లే అలవాటు తనకు లేదంటూ తెలిపింది జ్యోతి. కేపీ హైదరాబాద్ కు వచ్చినప్పుడు వారు అబ్బాయి తన ఇంట్లో డ్రాప్ చేసి వెళ్లేవారు తన కుమారుడు కేపీ కుమారుడు కలిసి ఆడుకునేవారని తెలియజేసింది నటి జ్యోతి. డ్రగ్స్ వ్యవహారంలో హాట్ టాపిక్ గా మారుతోంది. విచారణలో పలు సంచలన నిజాలు బయటపడుతున్నట్లుగా సమాచారం.
దీంతో కొంతమంది సెలబ్రిటీలు కూడా విచారించి అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలాసార్లు మత్తు ఛాయలు కనిపించాయి కానీ ప్రొడ్యూసర్స్ బడా హీరోలు విచారించి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పలు రకాల డైరెక్టర్ పేర్లు కూడా వెలుగు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అసలు కెపి నెట్వర్క్ ఏంటి అనే విషయంపై నిన్నటి రోజున ఆరా తీయగా.. కె.పి గోవాలోనే ఉంటూ అక్కడ నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాదులో అమ్మేవారని సమాచారం. పోలీసులు తనని కస్టడీకి తీసుకొని సమయానికి..88 గ్రాముల పైగా ఒకే నువ్వు ఉన్నట్లు తెలియజేశారు. ఇక తన కష్టాలలో ఉన్న రిపోర్టులో ప్రకారం 18 మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి.