మొదటి వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ కలక్షన్ లను వసూలు చేసిన టాప్ 8 మూవీస్ ఇవే..!

Pulgam Srinivas
మొదటి వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ కలక్షన్ లను వసూలు చేసిన టాప్ 8 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

ఆర్ ఆర్ ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఈ సినిమా మొదటి వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 187.65 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

బాహుబలి 2 : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తమన్నా , అనుష్క హీరోయిన్ లుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 117.92 కోట్ల షేర్ కలెక్షన్ లను వాసులు చేసింది.

అలా వైకుంఠపురంలో : అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 88.25 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

సరిలేరు నీకెవ్వరు : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 84.82 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

సైరా నరసింహారెడ్డి : మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఈ సినిమా మొదటి వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 84.49 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

వాల్టేర్ వీరయ్య : చిరంజీవి హీరోగా రూపొందిన ఈ సినిమా మొదటి వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 79.86 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

సర్కారు వారి పాట : మహేష్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమా మొదటి వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 78.90 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

ఆది పురుష్ : ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమా మొదటి వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 75.27 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: