ప్రభాస్ కి ఊహించని షాక్ ఇచ్చిన ఆదిపురుష్..!?

Anilkumar
తాజాగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా విడుదల మిక్స్డ్ టాక్ ని అందుకుంది. రామాయణం నేపద్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆరంభంలోనే భారీ అంచునలను ఏర్పరిచింది. కానీ వాటిని అందుకోవడంలో ఈ సినిమా విఫలమైంది అని చెప్పాలి. దీంతో ఈ సినిమాకి ఆశించిన రీతిలో కలెక్షన్స్ రాలేదు. ఈ క్రమంలోనే ఈ సినిమా 12 రోజుల రిపోర్ట్స్ ఇప్పుడు చూద్దాం.. ఓం రౌత్ దర్శకత్వంలో టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ కృష్ణ కుమార్ ప్రసాద్ సుతార్ రాజేష్ నాయర్లు ఈ సినిమాని నిర్మించారు. కాగా ఈ సినిమాకి అజయ్ అతుల్ మ్యూజిక్ అందించారు.

రాముడిగా ప్రభాస్ సైఫలీ ఖాన్ రావణుడిగాక కృతి సనన్ సీతగా సన్నీ సింగ్ లక్ష్మణ్ గా దేవదత్త హనుమంతుడిగా ఈ సినిమాలో నటించారు. విజువల్ వండర్ గా వచ్చిన ఈ సినిమా ఆరంభంలోనే అందరినీ ఆకట్టుకుంది. అనంతరం అన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలోనే ఈ సినిమా డిమాండ్ ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 120 కోట్ల బిజినెస్ను చేసింది .దాంతోపాటు మిగిలిన ప్రాంతాల రైట్స్ కలిపి 240 కోట్ల థియేట్రికల్ బిజినెస్ ను చేసింది .అయితే తెలుగులో ఈ సినిమాకి 12 రోజులకు తక్కువ వసూళ్లు వచ్చాయి.
 

ఫలితంగా నైజంలో 36.24 సీక్రెట్ లో 9.81 కోట్లు ఉత్తరాంధ్రలో 10. 39 కోట్లు ఈస్ట్ గోదావరిలో 6.7 కోట్లు వెస్ట్ గోదావరిలో 4.38 కోట్లు గుంటూరులో 6.7 కోట్లు కృష్ణులు 4.49 కోట్లు నెల్లూరులో రెండు పాయింట్ 28 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. హై రేంజ్ లో వచ్చిన ఈ సినిమా తెలుగులో 80.33 కోట్లను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 12 రోజుల్లో ఈ సినిమా 190 కోట్ల షేర్ 453 కోట్ల గ్రహణం కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమా అన్ని ఏరియాలలో కలిపి 240 కోట్లు బిజినెస్ను జరపాలని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 242 కోట్ల షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ సొంతం చేసుకుంటుంది. కానీ 12 రోజుల్లో ఈ సినిమాకి 190 కోట్ల షేర్స్ మాత్రమే వచ్చేయ్. అంటే ఇంకా 52 రెండు కోట్ల వరకు షేర్ వసూలు చేయాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: