లోక నాయకుడు కమలహాసన్ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తమిళంలోనే కాకుండా తెలుగు కన్నడం మలయాళం భాషలో సైతం కమలహాసన్ కి ఊహించిన క్రేజ్ ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ప్రాజెక్ట్ k లో కమలహాసన్ విలన్ గా నటిస్తున్న సంగతి ఏమన్న అందరికీ తెలిసిందే. ఇటీవల ఈ విషయాన్ని శత్రువులను అధికారికంగా కన్ఫర్మ్ చేయడం జరిగింది. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా కమల్ హాసన్ రెమ్యూనరేషన్ పై మరికొన్ని వార్తలు వెలువడుతున్నాయి.
ప్రాజెక్టు కె సినిమా కోసం కమలహాసన్ 150 కోట్లకు పైగాని తీసుకున్నాడు అన్న వార్తలు వినిపిస్తోంది. అయితే ఇందుకు మేకర్స్ సైతం ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు.అయితే దాదాపుగా కమలహాసన్ ఈ సినిమాకి 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న ఈ న్యూస్ కాసేపు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోని కమల్ హాసన్ బిగ్ బాస్ హోస్ట్గా వ్యవహరించినందుకు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కాస్త ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే కమల్ హోస్ట్గా తమిళ బిగ్ బాస్ షో సీజన్.7 సైతం త్వరలోనే ప్రారంభం కానునట్లుగా తెలుస్తోంది.
అయితే తాను హోస్ట్గా వ్యవహరించబోతున్నట్టు కమలహాసన్ సైతం ఇటీవల అధికారికంగా చెప్పడం జరిగింది. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ నేను తన బిగ్ బాస్ లో పాల్గొంటున్నాను..ప్రజలతో కమ్యూనిటీ చేసేందుకు ఇది ఒక మంచి వేదిక అంటూ పేర్కొన్నాడు కమలహాసన్. ఆగస్టు నెలలో ఈ రియాలిటీ షో ప్రారంభం కాబోతోంది. అయితే ఈ సీజన్ కోసం కమలహాసన్ ఏకంగా 103 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.అయితే ప్రస్తుతం ఈయన ఇండియన్ టు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో ఎప్పుడో 27 సంవత్సరాల కింద వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిస్తున్నారు..!!