ఈ వయసులో హాట్ నెస్ తో మతులు పోగోడుతున్న మంచు లక్ష్మి..!!
ఎప్పటికప్పుడు తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను వీడియోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ లో కూడా కొన్ని వీడియోలను కూడా పంచుకుంటూ ఉంటుంది. మంచు లక్ష్మి మామూలుగానే ట్రెండీగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటుంది ఈ మధ్యకాలంలో గ్లామర్ విషయంలో హద్దులు దాటి మరింత రెచ్చిపోతుంది. తాజాగా రెడ్ కలర్ మోడల్ దుస్తులలో మెరిసిపోతూ కనిపిస్తోంది. వాస్తవానికి మంచు లక్ష్మి ఈ డ్రెస్సులు చాలా హాట్ గా కనిపిస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లను సైతం బాగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ వయసులో కూడా ఇలాంటి డ్రెస్సులు అవసరమా అంటూ పలువురు నెటిజన్లు సైతం మంచు లక్ష్మిని విమర్శిస్తూ ఉన్నారు.. ప్రస్తుతం ఇమే వయసు ఐదు పదులకు దగ్గర పడుతున్న చాలా ఫిట్ గా కనిపిస్తూ అందరిని ఆచార్యానికి గురిచేస్తోంది. ఈ వయసులో కూడా ఇంత యవ్వనంగా ఉన్నావంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా మంచు లక్ష్మి మాట్లాడే మాటలు కూడా చాలా మంది ఎక్కువగా ట్రోల్ చేస్తూ ఉంటారు ఎవరు ఎలాంటివి చేసినా కూడా మంచు లక్ష్మి మాత్రం వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళుతూ ఉంటుంది. తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా నటించి మెప్పించింది మంచు లక్ష్మి.