లోకనాయకుడు కమలహాసన్ మరియు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇన్ని ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ తీస్తున్నాడు దర్శకుడు. అయితే ఈ సినిమాని తమిళ్ హీరో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ. ఇండియన్ టు సినిమా కోసం తీసిన కొన్ని సీన్లు ఇప్పుడు ఉపయోగించడం లేదు.. వాటిలో ఇండియన్ 3 తీసే ఆలోచనలో ఉన్నారు అంటూ ఆయన పేర్కొన్నారు.
దీంతోపాటు మరోవైపు ఈ సినిమాలోని మేజర్ సీన్స్ చూసిన కమలహాసన్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు అని తెలుస్తుంది. అంతేకాదు చాలా సంతోషంగా ఫీల్ అయిన కమలహాసన్ శంకర్ కి ఖరీదైన వాచ్ ని సైతం గిఫ్ట్ గా ఇవ్వడం జరిగిందే. ఇక ఆ వాచ్ ద్వారా దాదాపుగా 8 లక్షలకు పైగానే ఉంటుందని అంటున్నారు. అయితే దీనిపై శంకర్ సైతం తన ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం మీద ఈ సినిమా అవుట్ ఫుట్ విషయంలో శంకర్ తో పాటు కమలహాసన్ సైతం చాలా నమ్మకంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ గురించి కొన్ని నాలుగా ఎవరు కూడా ఏమీ మాట్లాడడం లేదు. '
అయితే తాజాగా ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇండియన్ టు సినిమా సంక్రాంతికి విడుదల కావచ్చు అన్న సమాచారం వినబడుతోంది. అంతేకాదు వచ్చే సమ్మర్ రేస్ లో కూడా ఈ సినిమా ఉండే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా లోకనాయకుడు కమలహాసన్ నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు ఇండియన్ టు సినిమా అత్యద్భుతంగా ఉండే అవకాశాల సైతం కనిపిస్తున్నాయి..!!