ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వీరి కాంబినేషన్ లో మరో
మూవీ రాబోతుంది అని గత కొన్ని రోజులుగా ఒక వార్త అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లోనే వీరి కాంబినేషన్ లో రూపొందబోయే నాలుగవ
మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం
అల్లు అర్జున్ ...
త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందబోయే
మూవీ ని
గీత ఆర్ట్స్ మరియు
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే
అల్లు అర్జున్ ...
త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే నాలుగో
మూవీ చాలా భారీ బడ్జెట్ తో రూపొందబోతున్నట్లు ... అలాగే ఈ
మూవీ కి సంబంధించిన స్క్రిప్ట్ పనులను
త్రివిక్రమ్ ఒక సంవత్సరం క్రితమే ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇకపోతే
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2
మూవీ లో హీరోగా నటిస్తూ ఉండగా ...
త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం గుంటూరు కారం సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ
మూవీ లకు సంబంధించిన పనులు పూర్తి కాగానే వీరి కాంబినేషన్ లో రూపొందబోయే
మూవీ సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తుంది.