డీసెంట్ లుక్ ఉన్న డ్రెస్లో అలరిస్తున్న మృణాల్ ఠాకూర్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ ... మోస్ట్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటువంటి మృనాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి పోయిన సంవత్సరం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించినటువంటి "సీతా రామం" అనే తెలుగు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో ఈనటి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంత గానో అలరించింది. దానితో ప్రస్తుతం మృణాల్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరస క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం ఈ నటి నాని హీరోగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
 


అలాగే విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో కూడా హీరోయిన్ గ నటిస్తోంది. ఇలా ప్రస్తుతం ఈనటి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రెజియేస్ట్ ప్రాజెక్ట్ లలో నటిస్తూ ఫుల్ జోష్ లో తన కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. ఇకపోతే ఈ నటి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.
 


అందులో భాగంగా ఇప్పటికే ఈ నటి తనకు సంబంధించిన అనేక ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయినా సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా మృణాల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. వాటిలో ఈనటి చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: