గత రెండు మూడు రోజులుగా మిల్కీ
బ్యూటీ తమన్న మరియు నటి
శోభిత ధూళిపాల వీడియోలపై నిప్పులు జరుగుతున్నారు నేటిజన్స్. గత రెండు రోజులుగా మిల్కీ
బ్యూటీ తమన్న మరియు నటి
శోభిత ఇద్దరు తమ తమ సోషల్ మీడియాలలో సంచలనాన్ని సృష్టిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ ఇద్దరు హీరోయిన్లు ఇంతలా ట్రెండ్ అవ్వడానికి గల ముఖ్య కారణం ఇటీవల వీళ్లిద్దరు చేసిన వెబ్ సిరీస్ అని చెప్పాలి. అయితే మిల్కీ
బ్యూటీ తమన్న సినిమాల విషయానికి వస్తే గత కొంతకాలంగా ఆమెకి
టాలీవుడ్ లో సరైన అవకాశాలు
లేక సతమతమవుతున్న సమయంలో
బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ అక్కడ ప్రస్తుతం సినిమాలో వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంది. అయితే తాజాగా
తమన్నా లస్ట్ స్టోరీస్ టూ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక
తమన్నా నటించిన ఈ
సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం నెట్ఫ్లిక్స్ లో రావడం జరిగింది. ఇక ఈ సినిమాలో
తమన్నా విజయవర్మతో స్క్రీన్ షేర్ చేసుకుంది. సుజోష్ ఘోష దర్శకత్వంలో వచ్చిన ఈ
సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. అయితే
తమన్నా విజయ్ తో రొమాన్స్ చేస్తున్న వీడియో క్లిప్స్ కాస్త ఇప్పుడు సోషల్
మీడియా వేదికగా
తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతలోనే
శోభిత సైతం ఇటీవల ది నైట్ మేనేజర్ పార్ట్ 2 తో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.
ఆదిత్య రాయ్ కపూర్ తో
శోభిత ధూళిపాల చేసిన రొమాన్స్ సన్నివేశాలు సైతం ఇప్పుడు సోషల్
మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారాయి. కాగా ఇందులో వీరిద్దరి ఘాటు రొమాన్స్ ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు ప్రతిభావంతులైన నటీమణులు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. వారి అద్భుతమైన ప్రదర్శనలు మరియు బోల్ట్ సన్నివేశాలు ఇప్పుడు సోషల్
మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి..!!