దానితో ఈ డాన్స్
మాస్టర్ ప్రస్తుతం ఫుల్ క్రేజ్ ఉన్న కొరియోగ్రాఫర్ గా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా
జానీ మాస్టర్ హీరోగా రూపొందుతున్న సినిమాకు సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్
పోస్టర్ ను ఆ
మూవీ మేకర్స్ విడుదల చేశారు. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం ప్రముఖ కొరియో గ్రాఫర్
జానీ మాస్టర్ "రన్నర్" అనే యాక్షన్ ఎంటర్టైనర్
మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ
మూవీ కి
విజయ్ చౌదరి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... విజయ డమరుక ఆర్ట్స్ బ్యానర్ వారు ఈ
మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి
మణిశర్మ సంగీతం అందించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ ని ఈ సంవత్సరం
డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.
తాజాగా ఈ
మూవీ మేకర్స్ ఈ
సినిమా యొక్క టైటిల్ మరియు ఫస్ట్
పోస్టర్ ను విడుదల చేసారు. ఈ
మూవీ బృందం తాజాగా విడుదల చేసిన ఈ
సినిమా ఫస్ట్ లుక్
పోస్టర్ లో
జానీ మాస్టర్ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని పరిగెడుతూ ఉన్నాడు. ప్రస్తుతం ఈ
పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.