తొలివలపు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు హీరో గోపీచంద్. మొదటి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ దాని తర్వాత జయం నిజం వర్షం వంటి సినిమాలలో విలన్ గా నటించి హీరో కంటే ఎక్కువ గా విలన్ గానే గుర్తింపు తెచ్చుకున్నాడు గోపీచంద్. ఇక హీరోగా ఆయన నటించిన మొదటి సినిమా ఫ్లాప్ అయింది. కానీ విలన్ గా నటించిన సినిమా లు ఊహించిన విధంగా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. కానీ యజ్ఞం సినిమాతో మళ్ళీ హీరోగా తనకంటే ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు గోపీచంద్. యజ్ఞం సినిమా మంచి విజయాన్ని
అందుకోవడంతో హీరోగా ఆయనకి వరుస అవకాశాలు వచ్చాయి. ఇక అలా శౌర్యం రావడం లౌక్యం లక్ష్యం ఆక్సిజన్ గోలీమార్ ఆంధ్రుడు గౌతమ్ నంద సిటిమార్ వంటి సినిమాలతో హీరోగా కొనసాగుతున్నాడు. ఇక ఈయనకి టాలీవుడ్ ని ఇండస్ట్రీలో మ్యాచ్ హీరో అన్న బిరుదు సైతం ఉంది. అయితే ఇలాంటి హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మ ని పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరిద్దరికీ ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అయితే రేష్మిని పెళ్లి చేసుకునే ముందే హీరోయిన్న్ స్నేహని ప్రేమించాడట గోపీచంద్ ఇక హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
సంప్రదాయం బద్ధమైన పాత్రలో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది స్నేహ. ఇక అలాంటి ఒక హీరోయిన్ ని తొలివలపు సినిమాతో ప్రేమించాడు గోపీచంద్. అయితే వీరిద్దరూ ఆ సినిమాలో నటిస్తున్న సమయంలో స్నేహబై చాలా ప్రేమ పుట్టిందట. అనంతరం ఒకానొక సమయంలో గోపీచంద్ తనకి తన ప్రేమ విషయాన్ని చెప్పాలి అనుకున్న సమయంలో స్నేహమాత్రం గోపీచంద్ తనకి అన్నయ్య లాంటివాడు అంటూ షూటింగ్ సెట్లో అందరికీ చెబుతోందట. దాంతో ఈ విషయాన్ని స్నేహ కి చెప్పకుండా తనలోనే దాచుకున్నాడట గోపీచంద్ .దీంతో గోపీచంద్ కి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!