తనను ప్రపోజ్ చేసిన వాడిని మోసం చేసిన మృణాల్ ఠాకూర్...!!
ఇక తెలుగులో సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలిసారి నటనతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది. అంతేకాకుండా తన నాచురల్ అందంతో ఎంతోమందిని తనవైపు మలుపుకుంది. ఇక ఏడాదికి వరుసగా రెండు మూడు సినిమాలలో అవకాశాలు అందుకుంటుంది. అలా తక్కువ సమయంలో బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోవటంతో దీంతో సీతారామం డైరెక్టర్ ఈ ముద్దుగుమ్మను చూసి ఫిదా అయ్యి తన సినిమాలో తనని హీరోయిన్ గా పెట్టుకున్నాడు. దీంతో ఈ సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడటంతో మంచి అభిమానం సొంతం చేసుకుందిసోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటుంది. అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలను కూడా బయటపడుతుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్గా లవ్ స్టోరీస్ 2 సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తను ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు పంచుకుంది. తను పదో తరగతి చదువుతున్నప్పుడు ఒక అబ్బాయి తనని ప్రపోజ్ చేశాడు అని.. ఏమాత్రం ఆలోచించకుండా తను ఓకే చేశాను అని తెలిపింది. అలా కొంతకాలం వారిద్దరూ లవ్ లో ఎంజాయ్ చేయగా.. తను పై చదువుల కోసం ముంబై వచ్చినప్పుడు అతడిని మర్చిపోయిందట. ఇప్పుడు అతడు ఏం చేస్తున్నాడో కూడా తెలియదని అనటంతో ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. దీంతో పదో తరగతిలోనే ఈ హాట్ బ్యూటీ ప్రేమాయణం చేసిందనటంతో పాపకు మామూలు తొందర లేదు కదా అని అంటున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు. ఇక ఈ బ్యూటీ రీసెంట్ గా విజయ్ దేవరకొండ తో ఒక సినిమాకు ఓకే చేసిన సంగతి తెలిసిందే .