ఇప్పటికే ఈ
మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ
మూవీ ని
సెప్టెంబర్ 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ
మూవీ నుండి ఈ చిత్ర బృందం ఒక పాటను కూడా విడుదల చేసింది. ఆ పాట ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరించి చాట్ బాస్టర్ గా నిలిచింది. ఈ
మూవీ నుండి రెండవ పాటను కూడా మరి కొన్ని రోజుల్లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఈ
మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ కి సంబంధించిన లేటెస్ట్ షూటింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ
మూవీ బృందం ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాలను
విజయ్ ...
సమంత పై చిత్రీకరిస్తున్నారు. ఈ
సినిమా క్లైమాక్స్ సన్ని వేషాలు ప్రస్తుతం కోనసీమ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ క్లైమాక్స్ షూటింగ్ తో ఈ
మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ
మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను మరికొన్ని రోజుల్లో ప్రారంభించి ఈ సినిమాను
సెప్టెంబర్ 1 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.