అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా సిని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఇక ఆమే సిని ఇండస్ట్రీలోకి ఎంటర్ ఇచ్చి నటనపరంగా తన తల్లిని మరిపించింది అని చెప్పాలి మంచి మంచి సినిమాలు చేయిస్తూ దూసుకుపోతోంది అని చెప్పాలి. దాంతో ఆమెకి బాలీవుడ్ లో ఏ సినిమాలో నటించిన పెద్దగా హిట్ కాలేకపోతోంది. ఈ క్రమంలోని టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతోంది జాన్వి కపూర్. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవర సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. కమర్షియల్ గా ఈ సినిమా ఏ రెంజ్ లో
ఉంటుందో జాన్వి కపూర్ కెరీర్ కు సైతం అది అంతే ఉపయోగపడుతుంది. అయితే బాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో అవకాశనం కోసం తన సోషల్ మీడియాలో హద్దులు దాటేస్తూ తన గ్లామరస్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఉంటుంది జాన్వి కపూర్. ఒకరకంగా ఈమె సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆమే తన హాట్ ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండడంతో జాన్వి వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శ్రీదేవి అభిమానులు. ఈ క్రమంలోనే అసలు జాన్వి కపూర్ పేరు ఎత్తితేనే ఆమెపై ఒక రేంజ్ లో మండిపడుతున్నారు.
వీకెండ్ వస్తే చాలు తన స్నేహితులతో కలిసి ఎక్కువగా పబ్బులు పార్టీలు అంటూ తిరుగుతూ ఉంటుంది.. పద్ధతి పాడు లేకుండా ఇష్టం వచ్చినట్టు డ్రింక్ చేయడం స్మోక్ చేయడం వంటి వాటితో జాన్వికపూర్ ఎక్కువగా సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటుంది. ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ ఈ విషయంలో శ్రీదేవి ఫ్యాన్స్ ఆమెపై తీవ్ర సహనాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక సోమవారం నుండి శుక్రవారం వరకు ఎంతో పద్ధతిగా కనిపించే ఈమె వీకెండ్ వస్తే చాలు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడంపై ఆమె అభిమానులు కూడా ఈ విషయంపై మండిపడుతున్నారు. శ్రీదేవి లాంటి గొప్ప నటి కడుపున పుట్టి ఆమె పరువు తీస్తున్నావా అంటూ చాలామంది జాన్వి పై మండిపడుతున్నారు..!!