ఒకప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్గా కొనసాగిన పూజా హెగ్డే టైం ఇపుడు అస్సలు బాగోలేదు అని చెప్పాలిమ్ ఒకప్పుడు ఈమె పట్టిందల్లా బంగారమైంది. దానికి పూర్తి విరుద్ధంగా ఇప్పుడు పరిస్థితులు తయారయ్యాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. చేతిలో ఉన్న సినిమాలు చేయి జారిపోతున్నాయి. ఏడాదికాలంగా పూజా హెగ్డేను దురదృష్టం వెంటాడుతుంది అని చెప్పాలి. అయితే కెరీర్ బిగినింగ్ నుండి ఈమె చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకుంది. ఆఫర్స్ వస్తున్న విజయం దక్కడం లేదు.
అయితే ఒక దశలో ఫెయిడ్ అవుట్ స్టేజ్ కి వెళ్ళిపోయింది పూజ హెగ్డే. రంగస్థలం సినిమాలో ఒక ఐటెం సాంగ్ లో నటించిన అనంతరం ఫ్లాప్స్ లో ఉన్న పూజా హెగ్డే కి ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ దొరికింది. అరవింద సమేత సినిమాతో మళ్ళీ సక్సెస్ అందుకుంది పూజ హెగ్డే. దాని తర్వాత మహర్షి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. దాని తర్వాత వరుసగా సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఈ హీరోయిన్. అనంతరం రాధే శ్యాం సినిమాతో పూజ హెగ్డే కి మళ్ళీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అని చెప్పాలి. పూజ హెగ్డే నటించిన ఈ సినిమా మరియు ఆచార్య బీస్ట్ సర్కస్ వంటి సినిమాలన్నీ కూడా వరుసగా ప్లాట్లుగా నిలిచాయి.
అనంతరం ఈమెకి భారీ ప్రాజెక్టు గుంటూరు కారం సినిమాలో నటించే అవకాశాన్ని వచ్చినప్పటికీ అది చేయి జారిపోయింది. నమ్మిన దర్శకుడు త్రివిక్రమ్ తీరిని ద్రోహం చేశాడు పూజ హెగ్డే కి. మెయిన్ హీరోయిన్ పూజను తీసేసి శ్రీ లీలని మెయిన్ హీరోగా ప్రమోట్ చేశాను త్రివిక్రమ్. ఇక అవమానాన్ని భరించలేక పూజ హెగ్డే ఆమె తీసుకున్న అడ్వాన్స్ ని సైతం తిరిగి చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగులో ఆమె ఒక్క సినిమాలో కూడా నటించడం లేదు. ఈ క్రమంలోని మానసిక వేదనకు గురైందని తెలుస్తోంది. ఇక ఆ మధ్య శ్రీలంక టూర్ కి సైతం వెళ్లి ఎంజాయ్ చేసింది పూజ. అయితే తాజాగా ఈమె వైట్ బాడీ కాన్ డ్రెస్ లో సెక్సీగా దర్శనమిచ్చింది. సదరు ఫోటోలకు పీస్ అని కామెంట్లు సైతం పెట్టింది. దీంతో మేము మనశ్శాంతి లేక బాధపడుతుంది అని ఆమెకి పీస్ ఆఫ్ మైండ్ కావాలని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు..!!