అందాల ప్రదర్శనతో రచ్చ లేపుతున్న హాట్ బ్యూటీ..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ నటిమని కావ్య తప్పర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని సంతోష్ శోభన్ హీరోగా రూపొందిన ఏక్ మినీ కథ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ సినిమా నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల అయినప్పటికీ ఈ మూవీ కి తెలుగు ప్రేక్షకుల నుండి సూపర్ క్రేజ్ లభించింది. ఈ మూవీ తో ఈ నటికి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది.
 


ఇకపోతే ఈ నటి తాజాగా విజయ్ ఆంటోనీ హీరోగా రూపొందిన బిచ్చగాడు 2 సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ భారీ అంచనాలు నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ మూవీ ద్వారా ఈ నటికి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో క్రేజ్ మరింతగా పెరిగి పోయింది. ఇకపోతే సినిమా లలో తన అంద చందాలను ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయని ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా అదే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ వస్తుంది.
 


అందులో భాగంగా తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా కావ్య తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు మరియు ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: