ఎదపరువాలతో జాన్వీ అందాలు..!!
బ్లాక్ దుస్తులలో మైండ్ బ్లాక్ చేసే విధంగా టూ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. స్లీవ్ లెస్ ఫిట్ లో తన యద అందాలను చూపిస్తూ విరహంతో కూడిన పోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మరొకవైపు బిగువైన దుస్తులలో తన చుట్టుకొలతలు చూపిస్తు మరింత వయ్యారంగా నిలుస్తూ పలు ఫోటోలను షేర్ చేసింది.జాన్వీ కపూర్ వంపు సొంపులు చూసి కుర్రకారులు సైతం మంత్రముగ్ధులవుతున్నామంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటే ఇన్స్టాగ్రామ్ లో 22 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించింది.
రెచ్చిపోయి మరి టూ హాట్ గా కనిపిస్తూ మైమరిపించేలా చేస్తోంది గతంలో లైగర్ సినిమాతోనే తెలుగు తెరకు ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా ఎందుకో ఆ సినిమా కథ సెట్ కాకపోవడంతో ఈ అమ్మడు రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్ తో నటించే అవకాశం రావడంతో దేవరాజ్ సినిమాకి ఓకే చెప్పింది ఈ ముద్దుగుమ్మ ఇక అప్పటినుంచి తెలుగు ప్రేక్షకులకు గ్లామర్ విందుతో మైమరిపిస్తూ కనిపిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలతోనే జాన్వీ కపూర్ పూర్తి నమ్మకంతో ఉన్నది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.