మంత్రి రోజాపై సన్నీ లియోన్ స్పందించిందా.. అసలు నిజం ఇదే..!!

Divya
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతున్నాయో ఎవరికి అర్థం కావడం లేదు అధికార పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర లో పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.. పవన్ కళ్యాణ్ పైన మంత్రి రోజా సైతం తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది. ఇలాంటి సందర్భంలోనే హీరోయిన్ సన్నీ లియోన్ ప్రస్తావన తీసుకురావడం జరిగింది.. పవన్ మాటలు వింటుంటే సన్నీలియోన్ వేదాంతలు వరించినట్లుగా ఉందంటూ సెటైర్లు వేయడం జరిగింది. రోజా వ్యాఖ్యలు ఏపీ తో పాటు బాలీవుడ్ టాలీవుడ్ లో కూడా చర్చనియంశంగా మారింది.



ఈ విషయం పైన సన్నిలియోన్ కూడా స్పందించినట్లు ఒక ట్విట్ వైరల్ గా మారుతోంది.. అయితే ఇదంతా ఏపీ పొలిటికల్ కు సంబంధించిన విషయమే అన్నట్లుగా సమాచారం. కానీ సన్నీలియోన్ పేరు తీయడం పైన పెను విమర్శలకు దారి తీస్తోంది. రోజు వాక్యాల పైన సన్నిలియోన్ కూడా స్పందించారని ఘాటైన కౌంటర్ ఇచ్చారని సోషల్ మీడియా లో కొంతమంది జనసేన కార్యకర్తలు సైతం విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతోంది. ఈ మేరకు సన్నీలియోన్ పేరుతో ఒక ట్విట్ గత కొద్దిరోజులుగా వైరల్ గా మారుతోంది.


ఈ విషయాన్ని జనసేన కార్యకర్తలు సైతం షేర్ చేస్తూ రోజా పైన కొన్ని రకాల విమర్శలు కురిపిస్తూ ఉన్నారు. అయితే ఈ ట్విట్ సన్నిధి కాదని ఫేక్ అన్నట్లుగా సమాచారం.. సన్నీలియోన్ ట్విట్టర్ వెరిఫైడ్ కాతా ఆమె అకౌంట్ కి బ్లూటూత్ కూడా ఉంటుంది.. కానీ ఈ ట్విట్ ఎలాంటి బ్లూటిక్ కూడా లేదు. అయితే దీనిని ఎవరో ఎడిట్ చేసి నెట్ పోస్ట్ షేర్ చేయడంతో వైరల్ గా మారుతోంది. దీన్నిబట్టి చేస్తే సన్నీ అసలు ఈ విషయం పైన రియాక్ట్ కాలేదని విషయం అర్థం అవుతోంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం తెగ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: