ఇప్పటికే తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో అనేక
మూవీ లలో నటించి
టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి మనులలో ఒకరు అయినటు వంటి
కృతి కర్బందా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి
రామ్ పోతినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఒంగోలు గిత్త సినిమాతో తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయినప్పటికీ ఈ
మూవీ లో ఈ నటి తన నటనతో అంద చందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ఈ సినిమాతో పాటు పలు తెలుగు
మూవీ లలో కూడా నటించింది. కాకపోతే కృతి నటించిన చాలా శాతం సినిమాలు
బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ కావడంతో ఈ నటికి ప్రస్తుతం తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో క్రేజీ
సినిమా అవకాశాలు దక్కడం లేదు. ఇక పోతే
సినిమా లలో అంద చందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ ఇప్పటికే ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకులను అలరించిన ఈ
బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది.
అందులో భాగంగా తాజాగా ఈ మోస్ట్
బ్యూటిఫుల్ నటి తన సోషల్
మీడియా అకౌంట్ లో సిల్వర్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు వెరీ హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటి కి సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.