టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య సమంత విడాకుల తీసుకున్న విషయం ఇప్పటికీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలో ఎందరో సెలబ్రిటీల జాతకాలు చెప్పిన వేణు స్వామి తాను ఆయన సెలబ్రిటల విషయంలో చెప్పిందే జరిగింది అంటూ చాలాసార్లు చెప్పడం మనం చూసాం.
దీంతో ఒక్కసారిగా వేన స్వామి పేరు సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయిందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రిటీల పెళ్లిలో విడాకుల విషయంలో ఆయన చెప్పింది నిజం కావడంతో ఆయన చాలా ఫేమస్ అయ్యారు. అయితే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య సమంత పెళ్లి చేసుకోకముందే ఎన్నాళ్ళు కలిసి కాపురం చేయరని చెప్పారు. తాజాగా ఈ విడాకుల కారణాలు కూడా చెప్పాడు వేణు స్వామి అయితే వీరిద్దరి పెళ్లి బంధం నిలవక పోవడానికి అసలు కారణం గ్రహాలు అనుకరించకపోవడమే అంటూ చెప్పాడు వేణు స్వామి. అంతేకాదు వీళ్ళిద్దరి జాతకంలో శని ఉచ్చ స్థితిలో ఉందని
అందుకే వీళ్ళు కలిసి ఉండలేకపోతున్నారు అంటూ పేర్కొన్నాడు. అంతేకాదు వారిద్దరి జాతకాల్లో రెండు మూడు పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పాడు. వ్యక్తిగత కారణాలతో విడిపోయిన నాగచైతన్య సమంత జోడి పై లెక్కలేనని వార్తలు వస్తున్నాయి. బోలెడన్ని రూమర్లు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. అయితే ఇప్పటికీ నాగచైతన్య సమంత విడాకుల విషయంలో చర్చలు జరుగుతూ ఉండడంలోఎటువంటి సందేహం లేదు.. అయితే ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య సమంత వారి వారి కెరియర్ల పరంగా దోసుకుపోతున్నారు..!!