తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన
యువ నటీ మణులలో ఒకరు అయినటు వంటి కేతికా శర్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి డేరింగ్ అండ్ డాషింగ్
డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు
ఆకాష్ పూరి హీరోగా రూపొందిన
రొమాంటిక్ మూవీ తో తెలుగు
సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయం సాధించినప్పటికీ ఈ
మూవీ లో కేతిక మాత్రం తన హాట్ హాట్ అందం చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తన అందచందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి
టాలీవుడ్ కుర్రకారు ప్రేక్షకుల మనసు దోచుకుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా "బ్రో"
సినిమా గురించి ఈ ముద్దు గుమ్మ మాట్లాడుతూ ... నాకు పవన్
కళ్యాణ్ కు మధ్య ఈ సినిమాలో ఎలాంటి సన్నివేశాలు లేవు. నేను ఈ సినిమాలో సాయి తేజ్
లవర్ పాత్రలో కనిపించబోతున్నాను. నాకు ఈ సినిమాలో
త్రివిక్రమ్ చాలా మంచి డైలాగులు రాశాడు. అవి చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి అని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.