మళ్లీ తెరమీదికి ప్రజారాజ్యం.. జనసేన నేత రాయపాటి అరుణ సంచలన వ్యాఖ్యలు..!!

Divya
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు అవుతున్న తను మాత్రం గెలవలేక పోతున్నారు పవన్ కళ్యాణ్. దీంతో అభిమానులు పవన్ కళ్యాణ్ ని ఎలాగైనా సీఎంగా చూడాలనుకుంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తాను పొత్తులతో టిడిపిని గెలిపించాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దీంతో అభిమానులు చాలా సతమతమవుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా జనసేన నేతలలో రాయపాటి అరుణ కూడా ముఖ్య సభ్యురాలని చెప్పవచ్చు. ఆమె పార్టీ గొంతును బలంగా వినిపిస్తూ ఉంటుంది. పలు రకాల టీవి డేవిడ్లలో కూడా పార్టీ తరఫున మాట్లాడడంతో పాటు సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటుంది.

రాయపాటి అరుణ ఒక టీవీ ఛానల్ డెబిట్ లో మాట్లాడే క్రమంలో చిరంజీవి ఉద్దేశించి చేసిన వాక్యాలు సోషల్ మీడియాలో దుమారాన్ని రేపుతోంది... ఒక న్యూస్ ఛానల్ లో డెబిట్ లో పాల్గొన్న అరుణ వైసీపీ నేత సుందర రామశర్మ మాటలకు కౌంటర్ ఇచ్చిన ప్రయత్నంలో భాగంగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లోకి విజయం చేయడం వల్లే రాష్ట్ర ప్రజల పైన ఈ ప్రభావం పడిందని కానీ చిరంజీవిది ఏముంది వెళ్లి మళ్లీ సినిమాలు చేసుకుంటున్నారని మాట్లాడడం జరిగింది.

అయితే ఆమె ఎన్నో విషయాలు చెప్పినప్పటికీ రాజకీయ పరిస్థితులకు తమకు అవసరమైన వాటిని మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ గా చేస్తున్నారు. దీంతో రాయపాటి అరుణ దయచేసి ఎవరు ఇలాంటి వాటికి రిప్లై ఇవ్వద్దు పూర్తిగా వీడియోని చూసిన వాళ్ళు ఎవరు తనని తిట్టారు కావాలని ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టాలని ఇలాంటి ప్లాన్ చేస్తున్నారు కొంతమంది నాయకులు అంటూ ఆమె వీక్ చేయడం జరిగింది. అయితే ఈ విషయంపై చిరంజీవి అభిమానులు ఆమెకు కౌంటర్ ఇస్తూ అధికారికంగా ప్రకటనలు కూడా చేయడం జరుగుతోంది. ప్రస్తుతం ఆమె చేసిన ఒక ట్విట్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: