ఆగిపోయిన బాలయ్య బాబు సినిమా షూటింగ్...!!
దాంతో అనుకున్న సమయంకు ఈ షెడ్యూల్ పూర్తి అయ్యే పరిస్థితి కనిపించడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఆగస్టు మొదటి వారంలో మళ్లీ బాలయ్య ఇంకా శ్రీ లీల, కాజల్ కాంబోలో సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. ఇప్పుడు వర్షం కారణంగా షూటింగ్ క్యాన్సల్ అవ్వడంతో ఆ షెడ్యూల్ కూడా ఆగి పోయే పరిస్థితి ఉంటుంది.ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ నేపథ్యం లో సినిమాకి ఇలా వర్షం అడ్డం రావడం తో విడుదల విషయం లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో అంటూ బాలయ్య అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమా ను విభిన్నమైన కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్న విషయం తెల్సిందే. బాలయ్య ఈ సినిమా లో శ్రీ లీల తండ్రి పాత్ర లో కనిపించబోతున్న విషయం తెల్సిందే.