నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దు గుమ్మ నాబా నరేష్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తెలుగు పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొంది. అలాగే ఆ తర్వాత ఈ నటి నటించిన డిస్కో రాజా మూవీ కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం ఎదుర్కొంది. ఇలా వరుసగా రెండు ఫ్లాప్ లను తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత ఈస్మార్ట్ శంకర్ మూవీ తో అదిరిపోయే రేంజ్ సాలిడ్ విజయాన్ని అందుకుంది.
ఈ మూవీ తో ఈ నటి క్రేజ్ కూడా అమాంతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పెరిగి పోయింది. ఈ మూవీ తర్వాత ఈ నాటి కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ నటి నటించిన సినిమాలలో కొన్ని సినిమాలలో తన హాట్ హాట్ అందచందాలను కూడా అదిరిపోయే రేంజ్ లో ఆరబోసింది. అలాగే తన అందాలతో కూడా ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకులను ఈ నటి ఫిదా చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.
సోషల్ మీడియా అకౌంట్ లో నాబా నటేష్ తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా హాట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ ఫోటోలు ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఇప్పటికే అనేక సార్లు ఈ నాటికి సంబంధించిన అనేక హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి.