టూ పీస్ బికినీలో విదేశాలలో అందాల సోయగం చేస్తున్న రకుల్..!!
రకుల్ ప్రీతిసింగ్ స్టార్ హోటల్లో బస చేసి ప్రైవేట్ బీచ్ లో తన అందాలతో కుర్ర కారులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది టూ పీస్ బికినీలో మంటలు పుట్టించే విధంగా అందాలని బ్లాస్ట్ చేస్తోంది రకుల్ ప్రీతిసింగ్.. చిలకపచ్చ పీసులు రకుల్ ప్రీతిసింగ్ సెగలు పుట్టించే భంగిమలతో ఆకట్టుకుంటోంది. యముడు స్కిన్ టోన్ కూడా చాలా అందంగా కనిపిస్తోంది రకుల్ స్పైసీ ట్రీట్ కుర్రకాలలో సైతం ఫిదా అవుతున్నారు.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇలాంటి బికినీ బంగిమలలో రకుల్ ప్రీతిసింగ్ కనిపించడం కొత్తేమీ కాదు గతంలో కూడా ఎప్పుడు వెకేషన్ కి వెళ్ళిన టూ పీస్ బికిని తోపాటు స్విమ్మింగ్ షూట్ లలో దర్శనమిస్తూ ఉంటుంది..
ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ చేతులు రెండు బాలీవుడ్ సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది అలాగే తమిళంలో శివ కార్తికేయన్ సరసన ఒక సినిమా ఇండియన్-2 చిత్రంలో కూడా కీలకమైన పాత్రల నటిస్తోంది.