ఎల్లో కలర్ శారీలో వైట్ కలర్ బ్లౌజ్లో అందాల ప్రదర్శనతో అలరిస్తున్న పూజిత పొన్నాడా..!

Pulgam Srinivas
మోడలింగ్ రంగం నుండి సినిమా రంగం లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు గల నటిగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని పూజిత పొన్నాడ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇప్పటికే అనేక సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంత గానో అలరించింది. ఇకపోతే తాజాగా ఈ నటి మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన రావణాసుర అనే సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయినప్పటికీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో ఘోరంగా విఫలం అయింది.
 


దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలి పోయింది. ఇలా ఈ సినిమా భారీ ఆపజయం సాధించడంతో ఈ నటికి ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపు కూడా లభించలేదు. ఇది ఇలా ఉంటే సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును హీటెక్కిస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.
 


తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న ఎల్లో కలర్ శారీని కట్టుకొని ... వైట్ కలర్ లో ఉన్న బ్లౌజ్  ను ధరించి తన హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: