మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బాలీవుడ్ నటి మనులలో ఒకరు అయినటువంటి భూమి పడ్నేకర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో నటించి అందులో ఎన్నో మూవీ లతో అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఈ నటి రాజ్ ఫిలిమ్స్ సంస్థ లో చాలా సంవత్సరాల పాటు అసిస్టెంట్ కాస్టింగ్ డైరెక్టర్ గా పని చేసి 2015 లో ఆ సంస్థ నిర్మించిన ధామ్ లాగ కె హైసా సినిమా ద్వారా నటిగా వెండి తెరకు పరిచయం అయింది.
ఈ మూవీ ద్వారా ఈ నటికి బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత భూమి పడ్నేకర్ కి వరసగా హిందీ సినిమాలలో అవకాశాలు లభించాయి. ఇకపోతే సినిమాలలో తన అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వేనకడుగు వేయకుండా ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన అందచందాలను ఆరబోసి కుర్ర కారు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది.
అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో సార్లు ఈ హాట్ బ్యూటీ తన హాట్ స్కిన్ షో ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇకపోతే తాజాగా కూడా ఈ నటి కొన్ని అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలు అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ ఏద అందాలు మరియు నదులు అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.