మెగా మేనల్లుడు వైష్ణవ్
తేజ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం ఆదికేశవ సినిమాలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాలో వైష్ణవ్ సరసన
శ్రీ లీలా ఈ సినిమాలో
హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్ప్స్ విడుదల చేశారు చిత్ర బృందం. దీంతో ఈ సినిమాపై భార్యా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ
సినిమా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని మొదటిగా వార్తలు వినిపించాయి. కానీ షూటింగ్ వాయిదా పడుతూ వస్తూ ఉండడంతో ఆగస్టు 18న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు చిత్ర బృందం. కానీ ఆగస్టులో
చిరంజీవి నటించిన 'భోళా శంకర'
సినిమా ఆగస్టు 11న విడుదల కాబోతోంది.
ఇక
వరుణ్ తేజ్ నటించిన 'గాండీవ దారి అర్జున'
సినిమా సైతం ఆగస్టు 25న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇంతటి టైట్ షెడ్యూల్లో ఈ
సినిమా రిలీజ్ చేస్తే వర్కౌట్ అవ్వదు అని భావించిన చిత్ర బృందం ఈ
సినిమా రిలీజ్ పోస్ట్
ఫోన్ చేయాలని నిర్ణయించుకున్నారు అన్న వార్తలు ఇప్పుడు సోషల్
మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వైష్ణవ్ గత రెండు సినిమాలో కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. దాంతో ఆదికేశవ
సినిమా వైష్ణవి తేజ్ అవడం చాలా ముఖ్యం. రోటీన్ యాక్షన్ రామగా వస్తున్న ఈ సినిమాకి
శ్రీ లీల హీరోయిన్గా నటించిన ఈ సినిమాకి మరింత ప్లస్ అవుతుందని అంటున్నారు.
ఇక ఆచార్య
సినిమా కూడా టెంపుల్ బ్యాక్ డ్రాప్లో వచ్చినప్పటికీ పెద్దగా
సక్సెస్ కాలేదు. దీంతో ప్రస్తుతం ఈ సినిమాకి కూడా అనుకున్న స్థాయిలో బజ్ ఏర్పడడం లేదు. ఇక ఉప్పెన
సినిమా తర్వాత మొదటి ప్రయత్నంలోని 100 కోట్ల క్లబ్లో చేరాడు వైష్ణవ్ తేజ. తాజాగా ఈ సినిమాతో మరొక హిట్ అతని ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే టైటిల్ గ్లింస్ వేరే అప్డేట్ లేని ఈ
సినిమా రిలీజ్ ఆగస్టులో గనక లేకపోతే
సెప్టెంబర్ మాత్రమే సరైన సమయం అని అంటున్నారు. ఇక ఉప్పెన
సినిమా తర్వాత సరైన హిట్
లేఖ సతమతమవుతున్న వైష్ణవ్ కి ఈ
సినిమా హిట్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి..!!