ఆ హీరోయిన్ చేసిన పనికి తన స్టైల్ లో సమాధానం చెప్పిన రాంచరణ్.....!!

murali krishna
ఏంటి రామ్ చరణ్ పెళ్లయ్యాక కూడా ఆ హీరోయిన్ రామ్ చరణ్ ని వలలో వేసుకోవాలని చూసిందా.. అంటే అవుననే అంటున్నారు ఆ సినిమా చూసిన మూవీ యూనిట్ వాళ్ళు.అవును మీరు వినేది నిజమే. రామ్ చరణ్ పెళ్లయ్యాక కూడా ఆ స్టార్ హీరోయిన్ రాంచరణ్ తో సన్నిహితంగా తిరుగుతూ ప్రేమలో పడేయాలని చూసిందట. మరి ఆ హీరోయిన్ ప్రేమలో రాంచరణ్ పడ్డాడా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రామ్ చరణ్ ఇప్పటికీ ఎంతో మంది హీరోయిన్లతో జతకట్టి బ్లాక్ బస్టర్ సినిమాలని తన ఖాతాలో వేసుకున్నారు.అయితే అలా ఓ స్టార్ హీరోయిన్ తో సినిమాలో నటించే టైంలో ఆ సినిమాలో హీరోయిన్ రామ్ చరణ్ తో ప్రతిసారిరాసుకుపూసుకు తిరుగుతూ ఏ చిన్న విషయమైనా రామ్ చరణ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండేదట.అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..రామ్ చరణ్ కి అప్పటికే పెళ్లయింది.
కానీ ఈ విషయాలు ఏమీ పట్టించుకోని ఆ హీరోయిన్ ఎలాగైనా సరే రామ్ చరణ్ ని బుట్టలో పడేయాలని చూసిందట. కానీ రామ్ చరణ్ తక్కువ వాడేమీ కాదు. ఎందుకంటే ఆ హీరోయిన్ ప్రవర్తన మొత్తం గమనించిన ఆయన తనతో మాట్లాడుతున్నట్టు మాట్లాడి చివరికి నువ్వు వేరు నేను వేరు అనే అర్థం వచ్చేలా ఒకే ఒక డైలాగ్ కొట్టేవాడట.అంతే కాదు ఆ హీరోయిన్ తనతో మాట్లాడాలని వచ్చిన ప్రతిసారి ఉపాసన గురించి తన ఫ్యామిలీ గురించి ఏదో ఒక విషయం గొప్పగా చెబుతూ ఉండేవారట. దాంతో విసిగిపోయిన ఆ హీరోయిన్ కొన్ని రోజులు రామ్ చరణ్ ని మాయలో పడేద్దామని ట్రై చేసినా కూడా రామ్ చరణ్ ఎంతకి లొంగక పోయేసరికి ఆ హీరోయిన్ వీళ్లిద్దరు నటించిన సినిమా కొన్ని రోజుల్లో రిలీజవుతుంది అనగా రామ్ చరణ్ కి దూరంగా ఉందట.అలా పెళ్లయ్యాక కూడా రామ్ చరణ్ ని ఆ హీరోయిన్ ఎంతో ట్రై చేసినా కూడా అస్సలు పడలేదట. ఇక ఈ విషయం తెలిసి మెగా ఫ్యాన్స్ అందరూ రామ్ చరణ్ ని తెగ పొగుడుతున్నారు. మా హీరో తో పెట్టుకుంటే అలాగే ఉంటుందని కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: