3వ రోజు పవన్ ఆఖరి 5 మూవీల పరిస్థితి ఇది..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆఖరుగా నటించిన 5 మూవీ లు రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన 3 వ రోజు ఏ రేంజ్ షేర్ కలెక్షన్ లను వసూలు చేశాయో తెలుసుకుందాం.

బ్రో : ఈ మూవీ లో పవన్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా హీరోగా నటించాడు. ఈ సినిమా తమిళ మూవీ అయినటు వంటి వినోదయ సీతం కు అధికారిక రీమేక్ గా రూపొందింది. ఈ సినిమా తాజాగా జూలై 28 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 10.48 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

భీమ్లా నాయక్ : ఈ సినిమాలో పవన్ కి జోడిగా నిత్యా మీనన్ నటించగా ... సాకర్ కే చంద్ర ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో పవన్ తో పాటు దగ్గుపాటి రానా కూడా హీరోగా నటించాడు. ఈ మూవీ లో రానా కు జోడిగా సంయుక్త మీనన్ నటించింది. ఈ మూవీ విడుదల అయిన 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 13.51 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

వకీల్ సాబ్ : ఈ మూవీ లో పవన్ కి జోడిగా శృతి హాసన్ నటించగా ... వేణు శ్రీరామ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. ఈ మూవీ విడుదల అయిన 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 10.43 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

అజ్ఞాతవాసి : ఈ సినిమాలో పవన్ కి జోడిగా కీర్తి సురేష్ ... అను ఇమ్మానుయేల్ లు నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దక్షకత్వం వహించిన ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఈ మూవీ విడుదల అయిన 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.75 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

కాటమ రాయుడు : ఈ మూవీ లో పవన్ కి జోడిగా శృతి హాసన్ నటించగా ... ఈ సినిమా విడుదల అయిన 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.61 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: