సెగలు పుట్టిస్తున్న వెంకటేష్ హీరోయిన్....!!
ప్రైవేట్ సాంగ్‌లతో సంచలనంగా మారిన రుహానీ.. 'కడాయిసీ బెంచ్ కార్తీ' అనే తమిళ సినిమాతో హీరోయిన్గా మారింది. ఈ మూవీలో అదిరిపోయే నటనతో ఆకట్టుకుని అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ క్రమంలోనే 'చి ల సౌ' అనే చిత్రంతో తెలుగులోకి కూడా వచ్చింది. ఈ మూవీకి ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో నేషనల్ అవార్డు దక్కడంతో ఆమె క్రేజ్ పెరిగిపోయింది.2019లో రుహానీ శర్మ 'పాయిజన్' అనే హిందీ వెబ్ సిరీస్‌లో నటించింది. అలాగే, గత ఏడాది తెలుగులో 'మీట్ క్యూట్' అనే వెబ్ ఫిల్మ్‌లోనూ కనిపించింది. అంతేకాదు, ఇప్పుడీ చిన్నది హిందీలో 'ఆగ్రా' మూవీ చేస్తోంది. ఇటీవలే తెలుగులో రుహానీ 'HER Chapter 1' అనే సినిమాతో వచ్చింది. ఇక, ఇప్పుడు వెంకటేష్ - శైలేష్ కొలను 'సైంధవ్' మూవీలోనూ చేస్తోంది.
మోడల్‌గా ఉన్నప్పటి నుంచే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న రుహానీ శర్మ.. హీరోయిన్గా పరిచయం అయిన తర్వాత నుంచి మరింతగా ఇందులో యాక్టివ్ అయిపోయింది. దీంతో ఈ అమ్మడు విపరీతంగా ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుంది. దీంతో ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ.. ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తూనే ఉంది.రుహానీ శర్మ సోషల్ మీడియాలో ఏ రీతిలో అందాలను ఆరబోస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తరచూ తన బోల్డు ఫొటోలు, వీడియోలు వదులుతూ సంచలనం అవుతోంది. అంతేకాదు, ఈ మధ్య కాలంలో డోస్ పెంచేసి మరీ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. దీంతో రుహానీ శర్మ ఫొటోలు, వీడియోలకు భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఆమె పేరు మారుమ్రోగిపోతోంది.:ఇటీవలి కాలంలో రెచ్చిపోతోన్న రుహానీ శర్మ.. తాజాగా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె అతి చిన్న షార్ట్, లోదుస్తులు ధరించి విపరీతంగా గ్లామర్ షో చేస్తూ కనిపించింది. ఫలితంగా ఆమె అందాలు మొత్తం బాగా హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈ పిక్కు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. తద్వారా ఇది యమ వైరల్‌గా మారిపోయింది.