ఫైటను పక్కకు జరిపి ఏద అందాలతో అలరిస్తున్న కేతిక శర్మ..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ కేతిక శర్మ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా రూపొందిన రొమాంటిక్ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో ఈ నటి తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తన అందచందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి తెలుగు కుర్రకారు ప్రేక్షకుల మనసు దోచుకుంది. దానితో ఈ నటికి రొమాంటిక్ మూవీ తర్వాత వరుసగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు దక్కాయి.
 


అందులో భాగంగా ఇప్పటికే ఈ నటి నాగ శౌర్య హీరోగా రూపొందిన లక్ష్య ... పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన రంగ రంగ వైభవంగా అనే సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ కాంబోలో రూపొందిన "బ్రో" సినిమాలో ఈ నటి సాయి తేజ కి జోడిగా నటించింది. ప్రస్తుతం ఈ సినిమా ధియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇకపోతే సినిమాలతో అదిరిపోయే రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.
 


అందులో భాగంగా తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పైటను కాస్త పక్కకు జరిపి తన నడుము అందాలు మరియు ఏద అందాలు ప్రదర్శితం అయ్యేల ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: