హనీ రోజ్ వీరసింహారెడ్డి సినిమా ద్వారా మళ్ళీ వెలుగులోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో యువతలో మంచి క్రేజీ సంపాదించుకున్న బ్యూటీగా కూడా పేరు సంపాదించింది హనీ రోజు. బాలయ్య కెరియర్ లోని వీరసింహారెడ్డి సినిమా అత్యధిక గ్రాసవసూళ్లను చేసిన సినిమాగా నిలిచింది ఇందులో ఈ అమ్మడు కూడా డ్యూయల్ పాత్రను పోషించింది. శృతిహాసన్ హీరోయిన్ అయినప్పటికీ కూడా హనీ రోజ్ కి మంచి పాపులారిటీ సంపాదించింది. ఒకవైపు బాలయ్యకు మరదలిగా మరొకవైపు తల్లిగా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది.
హనీ రోజ్ హాట్ ఫిజిక్కి సైతం కుర్రకారులు ఫిదా అవుతూ ఉంటారు సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ ఈ ముద్దుగుమ్మ పలు హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది ముఖ్యంగా అదిరిపోయే స్ట్రక్చర్ తో ఈ అమ్మడు పరువాల విందుకి కుర్రకారులు సైతం మతులు పోగొట్టే విధంగా అందాల విందు చేస్తూ ఉంటుంది. హనీ రోజ్ పాలరాతి శిల్పంలా ఉందంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తూ ఉంటారు తాజాగా సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అయ్యే విధంగా పలు రకాల ఫోటోలను షేర్ చేయడం జరిగింది.
చీర కట్టులో తన భారీ సొగసు చూపిస్తూ పచ్చని గడ్డి పైన పలు రకాల ఫోటోషూట్లను షేర్ చేయడం జరిగింది తన నడుము అందాలను చూపిస్తూ బ్యాక్ అందాలను చూపిస్తూ హనీరోజ్ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.
పలు రకాల భంగిమలతో హనీ రోజ్ తన సోయగాలతో కుర్రకారులకు అదిరిపోయే విజువల్ ట్రీట్ ఇస్తోందని చెప్పవచ్చు. అనిరుద్ ఈ ఫోటోలతో అందాల విస్పోటనం సృష్టిస్తోంది.ఆమె భారీ పరువాల అందాలు చూసేందుకు కుర్రకారులకు రెండు కళ్ళు చాలడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. తన ముఖం పైన చిరునవ్వు చెదిరిపోకుండా ఎప్పుడు చూసుకుంటూ ఉంటుంది ఈ ముద్దు గుమ్మ.