తమిళ
సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటలలో ఒకరు అయినటువంటి చియాన్
విక్రమ్ గురించి ప్రత్యేకంగా
ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ నటుడు తెలుగు లో కూడా కొన్ని సినిమాలలో నటించి మంచి గుర్తింపును
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడుb. ఇకపోతే
తమిళ డబ్బింగ్
సినిమా అయినటువంటి అపరిచితుడు
మూవీ తో ఈ నటుడు
టాలీవుడ్ ఇండస్ట్రీ లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు . ఇకపోతే అపరిచితుడు
మూవీ తర్వాతి నుండి ఈ నటుడు ఎన్నో సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ ఆ రేంజ్ విజయం మాత్రం
విక్రమ్ కు ఇప్పటి వరకు దక్కలేదు.
ఇకపోతే
విక్రమ్ మరి కొన్ని రోజుల్లో జుడి ఆంటోనీ జోసఫ్ దర్శకత్వంలో రూపొంద బోయే సినిమాలో
హీరో గా నటించబోతున్నాడు. ఈ
మూవీ విక్రమ్ కెరి యర్ లో 62 వ
మూవీ గా రూపొందబోతుంది. ఇకపోతే ఈ సినిమాలో
విక్రమ్ సరసన
హీరోయిన్ గా నేషనల్ క్రాష్
రష్మిక మందన
హీరోయిన్ గా తీసుకోవాలి అనే ఆలోచన లో ఈ
మూవీ బృందం ఉన్నట్లు ... అందులో భాగంగా ఇప్పటికే ఈ నటిని ఈ
మూవీ మేకర్స్ సంప్రదించగా ఈ నటి కూడా ఈ
మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది .
ఇకపోతే ఈ
మూవీ లో మరో కీలకమైన పాత్రలో
తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటువంటి
విజయ్ సేతుపతి కూడా కనిపించే అవకాశం ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే వెలబడబోతున్నట్లు ఒక వార్త ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.