ప్రముఖ నటి పవిత్ర లోకేష్ కి ఊహించని షాక్.. ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
నటిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకుంది పవిత్ర లోకేష్. ఈ మధ్యకాలంలోనే తెలుగులో పరిమితంగా సినిమాల్లో నటిస్తూ వివాదాల్లో నిలుస్తూ వస్తోంది పవిత్ర. అయితే తాజాగా ఈమె పీహెచ్డీ పరీక్ష పాస్ కాగా అందుకు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఇంతలోనే పవిత్ర లోకేష్ కి భారీ షాక్ తగిలింది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. హంపి కన్నడ యూనివర్సిటీలో పిహెచ్డి చేయడానికి పరీక్ష రాసిన పవిత్ర లోకేష్ సిఈటి పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ సీనియారిటీ ఫైనల్ లిస్టులో మాత్రం ఆమె పేరు లేదు అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది.


 పీహెచ్డీ అభ్యసించాలన్న ఆమె కల ప్రస్తుతానికి కలగానే మిగిలిపోయింది అని అంటున్నారు. వర్సిటీ రిజిస్టార్ సుబ్బన్నరై మాట్లాడుతూ మంచిర్యాంకు సాధించకపోవడం పవిత్రకు మైనస్ అయ్యింది అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం పవిత్ర లోకేష్ ఒకవైపునట్టుగా కెరియర్ పరంగా బిజీగా అవుతున్నప్పటికీ చదువుకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వడంతో ఇప్పుడు అందరూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక పవిత్ర లోకేష్ కు కెరియర్ పరంగా మరింత మేలు జరగాలని ఈ సందర్భంగా ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. 44 సంవత్సరాల వయస్సులో కూడా చదువుపై ఆమె చూపిస్తున్న శ్రద్ధ విషయంలో అందరూ ఆమెని మెచ్చుకుంటున్నారు.


ఇదిలా ఉంటే ఈ కం పవిత్ర లోకేష్ కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె క్రీస్ మరింత పెరుగుతూ వస్తుంది తెలుగులో అక్క వదిన తరహా పాత్రలో నటిస్తూ ఉన్న ఈమె నరేష్ పవిత్ర లోకేష్ కాంబినేషన్లో తాజాగా సినిమా కూడా వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరిన్ని సినిమాలు రాబోతున్నాయి అన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇక సీనియర్ నటుడు నరేష్ ఈ మధ్యకాలంలోనే వరుసగా విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సీనియర్ నటి నటులు అయిన నరేష్ మరియు పవిత్ర జోడి కూడా బావుంది అని చాలామంది తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తపరుస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: