బికినీ అందాలతో చెమటలు పట్టిస్తున్న మిథిలా పాల్కార్..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నారు అలా..బాంబే బ్యూటీగా పేరుపొందిన మిథిలా పాల్కార్ విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమాతో తెగ సందడి చేసింది. ఈ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. ఇక ఈ చిత్రం కూడా పరవాలేదు అనిపించుకుంది. సోషల్ మీడియాలో మిథిలా పాల్కార్ యాక్టివ్ గా ఉంటూ రోజు రోజుకి తన గ్లామర్ డోస్ ని పెంచేస్తూ ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. ఆస్ట్రేలియాలో తాజాగా వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్ చిత్రాలతో 2015 లో మొదటిసారి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
తన పాత్రకు అవసరమైన మేరకు గ్లామర్ వోలకబోసిన సక్సెస్ కాలేకపోవడంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా మిథిలా పాల్కార్ సోషల్ మీడియా లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. పింక్ టాప్ బ్లాక్ బాటమ్ బికినీ లో ఈ అమ్మడి అందాలు కుర్రకారులను మైండ్ బ్లాక్ చేసే విధంగా కనిపిస్తున్నాయి. సూర్యకిరణాలు తాకేలా వింటర్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్న మిథిలా పాల్కార్ కామెంట్స్ చేయడం జరిగింది. ఈమె స్కిన్ టోన్ చూసే చూపు అమాయకంగా చూస్తున్నప్పటికీ ఈ ఆమ్మడి చూపులు మాత్రం కుర్రకారులను పిచ్చెక్కించేలా కనిపిస్తూ ఉన్నాయి.

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మ మరొక అవకాశం కోసం ఇలా దర్శక నిర్మాతలకు గాలం వేసేలా పలు రకాల బిగిని ఫోటోలతో చిలరేగిపోయింది. ఈమె అందాల వేడి కారణంగానే గ్లోబల్ వార్మ్ పెరుగుతోందంటూ పలువురు నెటిజెన్లు బికినీ ఫోటోల పైన కామెంట్లు చేయడం జరుగుతోంది. మరి ఈ ఆమ్మడికి ఎవరు అవకాశాలు ఇస్తారో చూడాలి మరి. ప్రస్తుతం మిథిలా పాల్కార్ హాట్ బికినీ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. పలు రకాల బంగిమలలో ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది మిథిలా పాల్కార్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: