బ్లాక్ కలర్ డ్రెస్లో "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చిన మృనాల్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం చాలా మంది నటీమణులు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కాకపోతే అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో అతి తక్కువ మంది మాత్రమే మొదటి సినిమాతో మంచి క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకుంటున్నారు. తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో మృనాల్ ఠాకూర్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి సీతా రామం అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.
 


ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ నటికి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ లభించింది. దానితో ప్రస్తుతం ఈ నటికి వరుస తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం ఈ నటి తెలుగులో నాని హీరోగా రూపొందుతున్న హాయ్ నాన్న సినిమాలను ... విజయ్ దేవరకొండ ... పరుశురామ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మరో మూవీ లోను హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా వరుస మూవీ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.
 


అందులో భాగంగా తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ ప్యాంట్ ను ధరించి అందుకు తగిన బ్లాక్ కలర్ కొట్ ను వేసుకొని ఆ కోట బటన్స్ మొత్తం విప్పేసి తన "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: