హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న రాజన్న మూవీ చైల్డ్ యాక్టర్..!!
మాటలు సన్నివేశాలు ఒక్కటేమిటి ఎక్కడ అసభ్యత లేని కథని తీసుకున్నామని తెలిపారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా శ్రీరామ్ పాడిన పుత్తడి బొమ్మ పాట కూడా బాగా పాపులారిటీ సంపాదించుకుందని తెలియజేశారు డైరెక్టర్ వెంకట్ మాట్లాడుతూ 1990లో గ్రామీణ నేపథ్యంలో సాగేటువంటి సదా అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగిందని తెలిపారు. సమాజంలో ఎప్పటినుంచో వేధిస్తున్న ఒక సమస్య ఆ గ్రామమంతా మతిమరుపు సమస్యతో బాధపడుతూ ఉంటుందని ఆ సమస్య నుంచి ఆ గ్రామ ప్రజలు ఎలా బయటపడ్డారు అనే కదాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా సమాచారం.
శివన్నారాయణ బుల్లెట్ భాస్కర్ యాదమ్మ రాజు సుజాత రాకెట్ రాఘవ తదితరులు సైతం ఇందులో నటిస్తున్నట్లు తెలుస్తోంది త్వరలోనే ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. రాజన్న చిత్రంలో చైల్డ్ యాక్టర్ గా నటించిన అని ఈ చిత్రంతో హీరోయిన్గా మారుతూ ఉండడంతో అభిమానులు సైతం తెగ సంబరపడిపోతున్నారు మరి ఈ సినిమాతో ఈ అమ్మడు ఫేట్ మారుతుందేమో చూడాలి మరి.