ఇకపోతే ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ
మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే తాజాగా ఈ
మూవీ బృందం ఈ
సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. తాజాగా ఈ
మూవీ యూనిట్ ఒక ప్రత్యేకమైన వీడియోను విడుదల చేస్తూ ఈ
మూవీ యొక్క ట్రైలర్ ను ఆగస్టు 10 వ తేదీన ఐమాక్స్ బిగ్ స్క్రీన్ లో మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ
మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే. ఈ
మూవీ ట్రైలర్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.