నడుమందాలతో అలరిస్తున్న ప్రియ భవాని శంకర్..!

Pulgam Srinivas
తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటీ ప్రియ భవాని శంకర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటి ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి కళ్యాణం కమనీయం అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. కాకపోతే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయింది. దానితో ఈ నటికి ఈ మూవీ ద్వారా పెద్దగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో గుర్తింపు దక్కలేదు.
 


కాకపోతే ఈ ముద్దు గుమ్మ నటించిన కొన్ని తమిళ సినిమాలు తెలుగులో విడుదల అయ్యి ప్రేక్షకులను అలరించడంతో తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా ఈ నటికి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజీ లభించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి చేతిలో అనేక క్రేజీ సినిమాలు ఉన్నాయి. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా కెరియర్ ను గడుపుతున్న ఈ నటి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా కొన్ని సందర్భాలలో ఈ నటి తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
 


ఇకపోతే తాజాగా ప్రియ తన సోషల్ మీడియా అకౌంట్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ లలో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్నా ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ప్రియ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: