బికినీ అందాలతో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తున్న దిశాపటాని..!!

Divya
2015లో లోఫర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది హీరోయిన్ దిశా పటాని . తెలుగులో మొదటి సినిమాతోనే నిరాశపరిచిన ఈ ముద్దుగుమ్మ గ్లామర్ పరంగా మంచి పాపులరిటి సంపాదించింది. ఆ తర్వాత ధోని సినిమాతో నటించిన మంచి క్రేజ్ అందుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ అవకాశాలు రావడంతో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకుంది. అక్కడ టైగర్ శ్రఫ్ తో చేసిన సినిమాలన్నీ కూడా మంచి పాపులారిటీ సంపాదించడంతో మరింత క్రేజ్ అందుకుంది. ఈ చిత్రాలతోనే స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించింది.

ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి కల్కి 2898 AD అనే సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం తరచూ యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ అందాల విందుతో ఒక రేంజ్ లో కుర్రకారులను మైమరిపించేలా కనిపిస్తోంది. బికినీ ఫోటోలతో దిశాపటాని తన నడుము వంపులతో పాటు తన ఎద అందాల సౌందర్యంతో  కుర్ర కారులకు కవ్విస్తోంది. ఈ రేంజ్ లో అందాల విందు చేసినప్పటికీ మరి హీరోయిన్ కూడా ఈ అమ్మడి అందాల విందు ముందు సాటి కి రారని చెప్పవచ్చు.

సీనియర్ హీరోయిన్లలో కూడా ఏ ఒక్కరు కూడా ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేయలేదని వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్గా వరుస సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఇలాంటి హాట్ ఫోటోలను షేర్ చేయడం వల్ల ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల దృష్టిలో పడుతోంది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రముఖ ఫిలిం మేకర్స్ తో కలిసి నటించే అవకాశాలను కూడా అందుకుంటుంది అంటూ పలువురు అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు ఈ రేంజ్ లో అందాల ప్రదర్శన చేయడం ద్వారా రాబోయే రోజుల్లో హాలీవుడ్ లో కూడా అవకాశాలను అందుకోవడం ఖాయమని అభిమానులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: