బ్యాక్ అందాలకు మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్..!!

Divya
గ్లామర్ పరంగా తిరుగులేని హీరోయిన్గా పేరుపొందింది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. ఇటీవల సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ అందాల విందుతో మరింత హీటెక్కిస్తోంది. సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అఖండ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ సరైన అవకాశాలు మాత్రం అందుకోలేకపోతున్నాయి. 2021 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాలయ్య కెరియర్లో అత్యధిక కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. దీంతో ప్రగ్య కెరీర్ మల్లి జోష్ అందుకునే సమయంలో అవకాశాలు మాత్రం రాలేదు.

బాలయ్యతో కలిసి డాన్స్ వేయడం హైలైట్ గా కావడంతో మంచి పాపులారిటీ సంపాదించింది. కంచె సినిమాతో హోమ్లీ హీరోయిన్గా పేరుపొందిన ప్రగ్యా జైస్వాల్ ఇంస్టాగ్రామ్ లో ఫోటోషూట్ తో మరింత వైరల్ గా మారుతోంది. అకాండ సినిమాతో సక్సెస్ క్యాస్ట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఫిచర్లో ఎలాంటి ఆఫర్స్ వస్తాయో అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో తరచూ హాట్ గా కనిపిస్తూ పలు రకాల ఫోటో షూట్లతో మెస్మరైజ్ చేస్తోంది. అఖండ వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న తెలుగు దర్శకులు మాత్రం పెద్దగా ఈమెను పట్టించుకోవడంలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్లో అవకాశాలు పొందాలని పలు రకాలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అక్కడ కూడా అవకాశాలు రాలేదు. తాజాగా ట్రెండీ డ్రస్ లో ట్రెడిషనల్ గా ఎంతో అందంగా కనిపిస్తున్న ప్రగ్యా జైస్వాల్ తాజాగా ఒక షాపింగ్ మాల్ ప్రమోషన్స్లో చీరకట్టులో తన అందాలతో మెరిసిపోతోంది.. కొప్పున మల్లెపూలు పెట్టుకొని ప్రగ్యాస్వాల్ మహాలక్ష్మిగా వెలిగిపోతోంది. తన బ్యాంక్ అందాలను చూపిస్తూ మెస్మరైజ్ చేస్తోంది. ప్రగ్యా జైస్వాల్ తన ఆనందంతో కుర్రకారుల పై అందాల దాడి చేస్తుంది అంటే పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆఫర్లు రాకపోవడమే అందరిని ఆశ్చర్యానికి కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: