మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటిమని సాక్షి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇప్పటి వరకు ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించకపోయినప్పటికీ ఈ ముద్దు గుమ్మ తాను నటించిన అనేక తమిళ , కన్నడ , మలయాళ సినిమాల ద్వారానే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈ నటి ఇప్పటికే ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటువంటి బిగ్ బస్ తమిళ్ లో పాటిస్పేట్ కూడా చేసింది. ఈ షో ద్వారా ఈ నటి తమిళ బుల్లి తెర ప్రేక్షకుల మనసు కూడా దోచుకుంది.
ఇకపోతే సినిమాలలో తన అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయని ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే సాక్షి తనకు సంబంధించిన ఎన్నో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి సూపర్ వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇకపోతే తాజాగా కూడా సాక్షి తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.
తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ పొట్టి డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం సాక్షి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు నేట్టింట అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి వరుస తమిళ , కన్నడ , మలయాళ సినిమాలతో ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.