సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే
హీరోయిన్ గా అవకాశాలు రావాలి అంటే టాలెంట్ తో పాటు ఏదో కొద్దిగా అంత అదృష్టం కూడా ఉండాలి. అయితే ఈ సూత్రాన్ని చాలా పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుంది హైదరాబాది
బ్యూటీ అతిథి రావు హైదరి. అందుకే సినిమాలతో సంబంధం లేకుండా ఏదో ఒక టాపిక్ తో ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది ఈ చిన్నది.
సక్సెస్ తో సంబంధం లేకుండా కొంతమంది హీరోయిన్లకి అయినా హీరోలకి అయినా ఇట్టే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. ఇక అలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలింగ్ ఉన్న హీరోయిన్లలో అతిథి రావు హైదరి కూడా ఒకరు.
అయితే ఈ అందాల
తార హైదరాబాద్
అమ్మాయి అయినప్పటికీ మోడల్ కం యాక్ట్రెస్ గా మల్టీ లింగ్వల్ స్టార్ గా మంచి గుర్తింపుని తెచ్చుకుంది ఈ అందాల
తార .ఇక సినిమాల విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాల్లో ఎప్పుడో ఒకసారి కనిపించినప్పటికీ సోషల్ మీడియాలో మరియు ఏదో ఒక వార్తలో ఎప్పుడో నిలుస్తూనే కనిపిస్తోంది. అయితే గత కొంతకాలంగా
అతిధి రిలేషన్ షిప్ స్టేటస్ విషయంలో సోషల్ మీడియాలో ఎంతలా పుకార్లు వినిపిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కూలీవత్ స్టార్
హీరో సిద్ధార్థ్‌తో ఈమె డేటింగ్ లో ఉంది అన్న వార్తలు సోషల్ మీడియాలో ఎంతలా వస్తున్నాయో మనందరికీ తెలిసిందే.
అయితే గత కొంతకాలంగా వీరిద్దరిపై వారసులు వస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఈ జంట ఈ విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా కాస్టింగ్ కౌచ్ విషయంలో కూడా కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేయడంతో మళ్ళీ వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. మీటు పేరుతో ఎవరినో నిందించాల్సిన అవసరం లేదు ఇష్టపూర్వకంగా కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి
రచ్చ చేయడం ఏ మాత్రం సరికాదు. ఇండస్ట్రీలో అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. దేన్నైనా ఎదిరించగల టాలెంట్ ఉండాలి. ఎలాంటి ప్రలోభాలకు లొంగకూడదు. అంటూ ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయాలను వెల్లడించింది. ప్రస్తుతం చాలా సెలెక్టివ్ గా సినిమాలో చేస్తూ స్టార్ లీగ్ లోకి ఎంట్రీ ఇవ్వాలి అని ఏమాత్రం తనకి లేదు అంటూ ఈ సందర్భంగా వెల్లడించింది. దింతో ఈమెకి సంబంధించిన ఈ వార్తలు కాస్త ఇప్పుడు సోషల్
మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!